Monday, September 26, 2011

పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్‌"లో మల్లికా శరావత్ ఐటం "బాంబ్"

చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న చిత్రం గబ్బర్ సింగ్..................ఈ చిత్రం హిందీ బంపర్ హిట్ సాధించిన దబాంగ్ చిత్రానికి రీమేక్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాదులోని కోకాపేటలో జరుగుతోంది.

అదలావుంచితే గబ్బర్ సింగ్‌లో రెచ్చగొట్టే ఓ హాటైన ఐటమ్ సాంగ్ ఉన్నదట. ఈ సాంగ్‌లో మల్లికా శరావత్ నటించే అవకాశం ఉన్నదని టాలీవుడ్ సినీజనం భోగట్టా.

కాగా తమిళ వెర్షన్‌లో రీమాసేన్ లేదా శ్రియ చేసే అవకాశాలున్నాయట. మరి తెలుగులో వారిని తీసుకోకుండా మల్లికా శరావత్‌ను ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో..?!!

No comments:

Post a Comment