![]() |
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇపుడు కాజల్ అగర్వాల్ గురించే మాట్లాడుకుంటోంది. ఆల్రెడీ బాలీవుడ్ టాప్ హీరోయిన్లంతా దాదాపు అర్థనగ్నంగానూ, నగ్నంగానూ కనిపించేశారు. ఇపుడు బాలీవుడ్‌లో కొత్తగా అడుగు పెట్టిన కాజల్ తన నడుము పైభాగాన్ని పూర్తి నగ్నంగా చూపించి బాలీవుడ్ కుర్రకారు మతి పోగొట్టింది...........................అలా ఎందుకు చేశావ్ అంటే... తన వక్షోజాలకు ఆచ్ఛాదన ఉందనీ, ఫోటోగ్రాఫర్ అత్యంత చాకచక్యంగా అక్కడేమీ లేనట్లుగా తీశాడని దబాయించింది. అదలా ఉండగానే మరోసారి ఇపుడు ఫిల్మ్‌ఫేర్ మేగజైన్‌కు బేర్‌బ్యాక్‌తో దర్శనమిచ్చి మరోసారి హీటెక్కించింది.
కాజల్ హాట్‌షాట్స్ చూసిన బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెకు ఆఫర్లను ఇచ్చేందుకు ఉబలాటపడుతున్నారట. టాప్‌లెస్ ఓకే.. టోటల్ నేకెడ్ అంటే... ఓకే అనే రోజు కూడా ఎంతో దూరంలో లేదని అంటున్నారట ఆమెతో టచ్‌లో ఉన్న ప్రొడ్యూసర్స్. పూర్తి నగ్నమా..? అంటే కాజల్ రేంజ్ హాలీవుడ్ రేంజ్ అన్నమాట.

No comments:
Post a Comment