రచయిత వేగేశ్న సతీష్ దర్శకత్వంలో 'కులుమనాలి' అనే చిత్రం తెరకెక్కనుంది. విమలారామన్, కృష్ణుడు, శశాంక్, అర్చన సమీక్ష, అక్షయ్, రీతుకౌర్ ముఖ్యతారలుగా నటించనున్న ఈ చిత్రాన్ని జాహ్నవి పతాకంపై నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించనున్నారు.................నవ్యమైన కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. నవంబర్ 13న కులుమనాలిలో చిత్రీకరణ ప్రారంభించి ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగే మరో షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ, థ్రిల్లర్ చిత్రాలంటే హౌస్, ఫారెస్ట్ నేపథ్యాలు తెలుసు. కానీ కులుమనాలి నేపథ్యంలో స్నో బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుబోతుంది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ, థ్రిల్లర్ చిత్రాలంటే హౌస్, ఫారెస్ట్ నేపథ్యాలు తెలుసు. కానీ కులుమనాలి నేపథ్యంలో స్నో బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుబోతుంది అన్నారు.
No comments:
Post a Comment