Tuesday, November 8, 2011

ప్రియమణి చాలా డిస్టబ్‌ చేస్తోందట...!

priyamani
గ్లామర్‌ క్వీన్స్‌ను చూస్తుంటే ప్రేక్షకులకు మైమర్చిపోతారు. వారు చేసిన శృంగారపు సన్నివేశాలను రాత్రిళ్ళు తాము ఊహించుకుంటూ కలలు కంటుంటారు....................... అయితే వారితో నేరుగా అటువంటి సన్నివేశాల్లో నటించేవారి ఫీలింగ్‌లు వేరేగా ఉంటాయి. మళ్ళీ ఆ డ్రీమ్‌గాళ్‌ కన్పిస్తే ఎగిరి గంతేస్తారు. కానీ సొసైటీ అంగీకరించదు కనుక.. తన అభిప్రాయాలు మాటల్లో వ్యక్తం చేస్తుంటారు. నటి ప్రియమణిని తెలుగు సినిమాల్లోకి తీసుకువచ్చిన జగపతిబాబు ఆమె సెక్సీతనాన్ని వీలునపుడల్లా బాగా పొగుడుతుంటారని చెపుతుంటారు. దాదాపు నాలుగు చిత్రాల్లో ఆయనతో కలిసి నటించింది ప్రియ.

వారిరువుపై రకరకాలుగా వార్తలు వ్యాపించాయి. లేటెస్ట్‌గా అరుంధతి తరహా పాత్రను 'క్షేత్రం'లో చేసింది ప్రియమణి. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ప్రియమణి హైదరాబాద్‌ విచ్చేసింది. పక్కపక్కనే కూర్చుని బోల్డన్ని ముచ్చట్లు చెప్పుకున్న ఈ జంట... స్టేజీపైకి ఎక్కగానే... జగపతిబాబు తట్టుకోలేకపోయారు.

ప్రియ నాతో 4 సినిమాలు చేసింది. తర్వాత చాలా గ్యాప్‌ వచ్చింది. ఇద్దరం క్షేత్రంలో నటించాం. ఇప్పుడు ఆమె చాలా సెక్సీగా తయారైంది. ప్రియమణి చాలా సెక్సీగా కన్పించి నన్ను డిస్టబ్‌ చేస్తున్నావ్‌.. అంటూ ఆమెపై తన ఫీలింగ్‌ను వ్యక్తం చేశాడు. ఈ మాటలు విని చాలా ఎంజాయ్‌ చేస్తూ కూర్చుంది ప్రియమణి. పబ్లిక్‌గానే ఇలా మనసులోనిది చెప్పేసే జగపతిబాబు... పబ్లిక్‌ లేనప్పుడు ఎంత ఎంజాయ్‌ చేస్తాడో అని అక్కడున్నవారు గొణుక్కోవడం కన్పించింది.

No comments:

Post a Comment