పోలీసు వ్యవస్థకీ, అండర్ వరల్డ్ సంస్థలకీ మధ్యన ఉండే సంబంధాలను ముఖ్య కథావస్తువుగా తీసుకుని "డిపార్ట్‌మెంట్" మలచడం జరుగుతోంది...................... ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఒక రాజకీయ నాయకుడిగా మారిన మాజీ నేరస్థుని పాత్రలో కనిపించనున్నారు. సంజయ్ దత్ అండర్ వరల్డ్‌ను సమూలంగా నాశనం చేయడానికి సృష్టించిన ఒక ప్రత్యేకమైన డిపార్ట్‌మెంట్‌కి లీడర్‌గా ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు. అభిమన్యు సింగ్ ఒక క్రూరమైన క్రిమినల్ రోల్ పోషిస్తున్నాడు.
విజయ్ రాజ్ పరారీలో ఉన్న ఒక మాఫియా డాన్ రోల్ పోషిస్తున్నాడు. వీళ్లు కాకుండా తెలుగులోంచి రానా దగ్గుబాటి, లక్ష్మి మంచు, మధుశాలిని కూడా ముఖ్యమైన పాత్రల్లో ఉన్నారు. రానా దగ్గుబాటి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
సంజయ్ దత్ భార్యగా లక్ష్మీ మంచు నటిస్తోంది. మధుశాలిన ఓ లేడీ గ్యాంగస్టర్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం నవంబరు నెలలో షూటింగ్ ముగించుకుని ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతుంది.

No comments:
Post a Comment