Wednesday, November 30, 2011

నెట్‌లో మళ్లీ పూనమ్ పాండే హాట్ ఫోటోలతో దాడి

ఛాన్స్ దొరికితే చాలు.. నెట్‌లో ముప్పాతిక వంతు నగ్న శరీరాన్ని చూపించేందుకు పూనంపాండే ఎగబడుతోంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఒప్పుకోవాలేగానీ పూర్తి నగ్న చిత్రాలను పెట్టేందుకైనా వెనుకాడనట్లుగా కనబడుతోంది పూనం. తాజాగా మరోసారి యమహాట్ ఫోటోలను తన సైట్‌లో పెట్టి తమాషా క్వచ్చన్స్ వేస్తోందట పూనం. తన రూపాన్ని చూసి కొంతమందికి అసూయ పుట్టిందనీ, అందువల్లనే తన అందాలను బహిర్గతం చేసే ఫోటోలను నెటిజన్లకు చేరకుండా చేస్తున్నారని అంటోందట. తాజాగా ఈ అమ్మడు పెట్టిన పలు హాటెస్ట్ ఫోటోలను చూసేందుకు నెటిజన్లు ఎగబడుతుంటే, అవి అందుబాటులో ఉండటం లేదట. తనేమో మంచి వేడి పుట్టించే ఫోటోలను పెడుతుంటే అవేమో తన అభిమానులకు చేరడం లేదని బాధపడుతోందట. అభిమానుల సంగతేమోగానీ, పూనంకు నగ్నంగా కనబడాలన్న పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది అంటున్నారు ఆమె వాలకం చూసిన జనం.

No comments:

Post a Comment