Monday, November 28, 2011

కొంపతీసి ఆ అమ్మాయితో రాందేవ్‌ బాబా..!


కొంపతీసి పైన పోటోలో అమ్మాయితో ఉన్నది రాందేవ్‌ బాబా అనుకునేరు. అస్సలుకాదండోయ్. 'బాయ్ కా మాల్‌ హై' అనే సినిమా షూటింగ్‌లో ఓ సీన్‌ ఇది. అచ్చం రాందేవ్‌ బాబాలా ఉన్న నటుడి పేరు సునీల్‌ తల్వార్‌, పక్కన ఉన్న సెక్సీ నటి సోఫియా.

No comments:

Post a Comment