
అనేక మంది భార్యల పడక గదిలో తమ పతుల నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు మోతాదుకు మించి ఆశిస్తుంటారు. ముఖ్యంగా కామ కోర్కెలు విపరీతంగా ఉన్న మహిళల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. సెక్స్ ఎంత చేసినా ఇంకాఇంకా చేయమని భర్తను ఒక రకంగా ప్రోత్సాహిస్తూనే వేధిస్తుంటారు. ఇది పలువురు భర్తల్లో అసహనంతో పాటు.. తమ సెక్స్ సామర్థ్యంపై సందేహాలకు తావునిస్తుంది.
ఇలాంటి మహిళలకు సెక్స్‌లో భావప్రాప్తి కలుగక పోవడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రతి పురుషుడు గమనించి.. మొదటి వివిధ భంగిమల్లో, ఉపరతి ద్వారా తమ భార్యలను సంతృప్తి పరచాలి. ప్రధానంగా ఉపరతిలో ఎక్కువ మంది స్త్రీలు తేలిగ్గా భావప్రాప్తి పొందుతారు. అందువల్ల కొత్తకొత్త భంగిమల్లో సెక్స్ చేసేందుకు ఆసక్తి చూపించాలి.
ఇందుకోసం అవసరమైతే.. ప్రణయకళ, వాత్స్యాయన కామసూత్రాలు తెలుసుకోవడం మంచిదని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రతి క్రీడలో భార్యను చేతనైనంత మేరకు.. మానసికంగా సంతోషం కలిగించేందుకు భర్త ప్రయత్నించాలని వారు సలహా ఇస్తున్నారు.
No comments:
Post a Comment