Monday, December 19, 2011

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ హాట్ క్యాలెండర్ ( వీడియో)


కొత్త సంవత్సరం వస్తుందంటే విజయ్ మాల్యా ప్రపంచంలో అత్యంత హాట్ మోడల్స్‌తో కింగ్ ఫిషర్ క్యాలెండర్ రెడీ చేస్తుంటారు. ఈ క్యాలెండర్‌పై దర్శనమిచ్చే హాట్ భామలతో కింగ్ ఫిషర్ క్యాలెండర్ ప్రత్యేక గుర్తింపును సాధిస్తుంది... ఇదే ఆలోచన సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌కు వచ్చిందేమో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్ హాటెస్ట్ సెక్సీభామల కలబోతతో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ క్యాలెండర్‌ను రెడీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన హాటెస్ట్ షూటింగ్ ఇటీవలే జరిగింది. ఈ షూటింగ్ లో కాజల్ అగర్వాల్, శ్రేయ, సోనాక్షి సిన్హా, లక్ష్మీరాయ్, దీక్షాసేథ్, భావన, ఛార్మి, ప్రియమణి, రిచా గంగోపాధ్యాయ వంటి తారలు తమ హాటెస్ట్ అందాలను ఆరబోశారు. ఆ వీడియో మీకోసం.. చూడండి.

No comments:

Post a Comment