Saturday, December 10, 2011

గుప్తా జ్వాల స్టేజ్ ఎక్స్‌పోజ్: సినీ ఎంట్రీకోసం ఆరాటం

గతంలో అశ్వనీ నాచప్ప తన పేరుతోనే చిత్రంలో నటించి మెప్పించి... మళ్ళీ ఆ తర్వాత సినిమాల జోలికి పోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి........................ కొందరు బ్యాడ్మింటన్‌ ఆటగాళ్ళు బాలీవుడ్‌లో నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఆ కోవలో గుప్తాజ్వాల వచ్చింది. ఇటీవల సినిమా ఫంక్షన్లలో హాజరవుతూ వస్తోంది. సినిమారంగంలోని యువహీరోలు కొందరితో కలిసి చదివిన ఆమె తరచూ సాయంత్రం ఫంక్షన్లకు రావడం సినిమావారిని ఎంటర్‌టైన్‌ చేయడం జరుగుతోంది. కానీ, ఆమె వేసుకున్న డ్రెస్‌ క్రీడారంగంలో బాగుంటుందేమోగానీ... సినిమా ఫంక్షన్లకు హీరోయిన్లు కంటే ఎక్కువగా తన గ్లామర్‌ను చూపిస్తోంది.

ఇటీవలే విక్రమ్‌ నటించిన వీడింతే ఫంక్షన్‌కు వచ్చిన డ్రెస్‌కోడ్‌ అందరినీ ఆశ్చర్యపర్చింది. దాంతో ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలతో క్లిక్‌ అంటూ తెగ బంధించేశారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడిని ప్రేమించి పెండ్లిచేసుకుని తదంతరం విడాకులు ఇచ్చిన గుప్తా ఈఫంక్షన్‌కు ఎవరో కుర్రవాడిని తీసుకువచ్చింది.

తనకంటే అతను బెరుగ్గా ఉండటం అక్కడివారిని ఆశ్చర్యపర్చింది. ఇదిలా వుండగా, విశ్వసనీయ సమాచారం ప్రకారం గుప్తాజ్వాల ఓ ప్రముఖ బేనర్‌లో నటించనున్నది. ఆ చిత్రంలో ప్రభాస్‌ హీరోగా నటించనున్నట్లు తెలిసింది. టెన్నిస్‌లో అందాలు సినిమా అందాలుగా మారుతున్నవేళ ప్రేక్షకులు దేనికోసం ఎగబడాతారో చూడాలి.

No comments:

Post a Comment