పుట్టినరోజు పండుగనాడు ఎవరైనా ఎటువంటి వస్త్రాలు ధరిస్తారూ...? పట్టు వస్త్రాలో.. లేదంటే తమకిష్టమైన రంగురంగుల దుస్తులనో ధరించి నిండుగా ఉంటారు. కానీ బాలీవుడ్ ఐటెం స్టార్ సోఫియా హయత్ మాత్రం ఇందుకు భిన్నంగా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది.
దాదాపు ముప్పావు వంతు శరీర భాగాన్ని ఎక్స్‌పోజ్ చేస్తూ కురుచ దుస్తుల్లో బర్త్ డే కేక్‌ను కట్ చేసింది. పైగా కేక్ కట్ చేసే సమయంలో బాలీవుడ్ ఫోటోగ్రాఫర్లందరికీ బొట్టు పెట్టి మరీ పిలిచిందట. అదేదో సంప్రదాయంగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటుందని వచ్చిన ఫోటోగ్రాఫర్లకు సోఫియా హాట్ షాకిచ్చిందట.
తన గదిలో నుంచి చాలీచాలని దుస్తులు వేసుకుని ఎద అందాలను ప్రదర్శిస్తూ బయటకు వచ్చి ఇక తీస్కోండి అంటూ కెమేరా ముందు నిలబడిందట. మరీ అలా అడుగుతుంటే ఎవరుమాత్రం తీస్కోకుండా ఉంటారు. ఫోటోగ్రాఫర్లంతా సోఫియా అందాలను అనేక కోణాలలో తమ కెమేరాల్లో బంధించారట.

No comments:
Post a Comment