సోషల్ నెట్‌వర్క్‌ని సినిమా స్టార్స్ కూడా ఈ మధ్య ఎక్కువుగా ఉపయోగించుకుంటున్నారు................వాళ్ల మనస్సు లోని భావాలను అభిమానులకు తెలియజేయటానికి ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్క్ సైట్లుపై ఆధారపడుతున్నారు. అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారానే ఐశ్వర్యబచ్చన్ గర్భవతి అని తన అభిమానులకు తెలిపాడు.
అలాగే మంచు లక్ష్మి మరియు ఆమె బ్రదర్‌కి కవల పిల్లల విషయం కూడా ట్విటర్ ద్వారానే అభిమానులకు తెలియజేస్తున్నారు. వర్మ కూడా కొన్నిసార్లు తన వివాదాలు సృష్టించడం మరియు ప్రయోజనాల కోసం ఈ నెట్‌వర్క్‌ని ఉపయోగించుకొన్నాడు.
కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో తాప్సి కారు బ్రేకు డౌన్ అయిన సంగతిని ఆమె కొత్త సంవత్సరం సందర్భంగా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

No comments:
Post a Comment