Tuesday, January 3, 2012

మర్దనతో యవ్వన వెలుగులు సొంతం.. త్రిష

ప్రతిరోజు శరీరానికి నూనెతో మాలిష్ చేస్తుంటే వృద్ధాప్యపు ఛాయలు కనపడవు.............. దీంతోపాటు శరీరంలో అలసట, పైత్యం తొలగి శరీరానికి ఉపశమనం కలుగుతుంది. మర్దనతో మీ కళ్ళ దృష్టి ప్రశాంతంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యం, పుష్టిగా తయారై ఆయుర్దాయం పెరుగుతుంది. దీంతోపాటు సుఖవంతమైన నిద్ర వస్తుంది.

మర్దన చేస్తుంటే చర్మం కాంతివంతంగా, ముడతలు లేనిదిగా తయారవుతుంది. ఏ విధంగానైతే నూనె పూయడంతో కుండ, చర్మం, ఇరుసు, కర్ర తదితర పదార్థాలు మెరుగ్గా తయారై తమ పనితనంలో మంచి పట్టును సాధిస్తాయో అలాగే శరీరానికి నూనెతో మర్దన చేస్తే చర్మం అందంగా నిగారింపును సంతరించుకుంటుంది. ఈ వీడియో చూడండి.

No comments:

Post a Comment