![]() |
ఆధునిక ప్రపంచంలో నీలి చిత్రాలు చూడని యువతీ యువకులు ఉండరు. బ్లూఫిల్మ్ క్యాసెట్లను తమ ఇళ్ళలో దొంగచాటుగా వేసుకునే లేక ఇంటర్నెట్ కేంద్రాల్లోనూ వీటిని తిలకిస్తుంటారు....................... ఒక విధంగా చెప్పాలంటే నీలి చిత్రాలు చూడని యువతీ యువకులు లేదా స్త్రీపురుషులు ఉండరనే చెప్పొచ్చు.
అయితే, అనేకమందిలో బ్లూఫిల్మ్స్ చూడటం ఒక అలవాటుగా మారిపోయింది. నీలి చిత్రాలను చూస్తూ రాత్రిపూట రతిక్రీడను ఎంజాయ్ చేస్తున్న దంపతులు అనేకమంది ఉన్నట్టు తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ఈ చిత్రాల్లో చేసిన విధంగా తమ నిజజీవితంలో సెక్స్ చేస్తూ తమ కామ కోర్కెలను తీర్చుకుంటున్నారు.
అయితే ఈ చిత్రాల ప్రభావం అన్ని వయస్కుల వారిపై ఒకేలా ఉండదని తేలింది. టీనేజర్స్ ఈ చిత్రాలను చూసి నిగ్రహం కోల్పోయి హస్త ప్రయోగం చేసుకుంటున్నారు. కానీ భార్య భర్తలు మాత్రం ఇటువంటి చిత్రాలను చూస్తూ శృంగార జీవితాన్ని మరింత రసానుభూతులతో ఆస్వాదిస్తున్నట్లు ఈ సర్వేల్లో తేలింది.

No comments:
Post a Comment