Sunday, January 29, 2012

ఇంటర్నెట్లో అనుష్క శృంగార లీలలు!

anushka
యోగా టీచర్‌ అనుష్క 'సూపర్‌' ద్వారా వెండితెరకు పరిచయమైన విషయం విదితమే. అనుష్క స్టూటెండ్‌ నాగచైతన్య... తనే పూరీకి, నాగ్‌కు పరిచయం చేసి అవకాశం ఇప్పించారు. అయితే ఆ తర్వాత నాగచైతన్యతో అనుష్క లవ్‌లో పడిందనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి.

వాటిని నాగచైతన్య - అనుష్కలు ఖండించి పారేశారనుకోండి. ఆ సంగతి అలా మరుగున పడిపోగానే ఇప్పుడు మరోసారి అనుష్క పేరు హీటెక్కిస్తోంది. ఇటీవలే అనుష్క శృంగారలీలలు నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. అప్పట్లో ఓ ఓల్డ్‌ స్టూడెంట్‌తో అనుష్క సాగించిన శృతిమించిన చనువును శృంగారపు లీలలుగా చూపిస్తున్నారట.

ఈ వీడియోపై ఇప్పటికే క్రేజ్‌ ఏర్పడిందట. అసలు ఈ వీడియో తనకు తెలియకుండా ఎవరు తీశారోనని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తోందట. దీనిపై మీడియా లేనిపోని రాద్దాంతం చేస్తుందేమోనని తెగ భయపడిపోతోందట. ఏది మాట్లాడినా మీడియా భూతద్దంలోంచి చూస్తారని వాపోతుందట.

No comments:

Post a Comment