ఇటీవలి కాలంలో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతోంది. ఈ పడుపు వృత్తిని చేస్తున్నది ఏ పేద మహిళలు, యువతులు అనుకుంటే పొరపాటే........................ నిరంతరం డబ్బు మత్తులో మునిగితేలే సంపన్న కుటుంబాలకు చెందిన యువతులు, మహిళలే ఎక్కువగా వ్యభిచారం చేస్తున్నట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వృత్తివల్ల నాలుగు పైసలు సంపాదించుకుని వెనకేసుకోవాలన్న ఆలోచనతో మాత్రం కాదట. కేవలం తమ విలాసాలను తీర్చుకునేందుకేనట. సొంత ఆదాయం లేని సంపన్న కుటుంబాలకు చెందిన యువతులు ఈ వృత్తిలో దిగి రెండు చేతులా సంపాదిస్తున్నట్టు ఆ సర్వేలు తేల్చాయి.
విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి జనం అడ్డదారులు తొక్కుతున్నారు. అది ఎంత శృతిమించిందంటే సొంత ఆదాయం లేని సంపన్న యువతులు తమ విలాసాలకు డబ్బులు చాలక ఇతరుల వద్ద 'ఒళ్లొంచి' సంపాదిస్తున్నారు. బాగా చదువుకున్న అమ్మాయిలు, మంచి కుటుంబ నేపథ్యం ఉన్న యువతులు పడుపు వృత్తిలోకి దిగుతున్నారంటూ” ఇది స్టేట్ మెంట్ కాదు, సాక్షాత్తూ సుప్రీంకోర్టు చెప్పిన అక్షర సత్యం. అలాగే పలు సర్వేలు తేల్చిన పచ్చి నిజం.
సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలు, తల్లిదండ్రులకు దూరంగా యూనివర్సిటీ విద్యను అభ్యసిస్తూ వ్యభిచార వృత్తిలోకి కేవలం తమ విలాసాల కోసం అవసరమైన డబ్బుకోసం ఈ వృత్తిలోకి దిగుతున్నట్టు తేలింది.

No comments:
Post a Comment