సాధారణంగా యుక్తవయసులో శృంగారం పట్ల స్త్రీ పురుషులలో ఎవరికీ అనాసక్తి కలగదు. అలా ఎవరికైనా అనాసక్తి కలుగుతోందంటే అది మానసిక,..........................శారీరక ఆరోగ్యాలలో లోపంగా గుర్తించాలి. పురుషులైతే ఈ విషయంలో ఒక విధంగా తొందరగా నిర్థారణకు రావచ్చు. కానీ మహిళల విషయంలో అలాంటి తొందరపాటు నిర్ణయానికి రాకూడదు. స్త్రీల విషయంలోనూ వైద్యులు కూడా ఒక నిర్థారణకు రావడం చాలా కష్టం.
స్త్రీలు పుట్టి, పెరిగిన వాతావరణం, పెంపకంతో పాటుగా అనేక ఇతర విషయాలు ఆమెను ప్రభావితం చేస్తుంటాయి. సెక్స్ అంటే పాపమనే భావాలు స్త్రీలలో చిన్నప్పటి నుంచి మనస్సులో నాటుకునిపోతే వారు శృంగారం, సెక్స్‌పై విముఖత చూపడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది మానసిక పరమైన కారణాలలో ఎక్కువగా కనిపించేది.
మానసిక పరమైన కారణాలలో చెప్పుకోవలసిన మరో కారణం.. స్త్రీలను బాల్యంలో ప్రభావితం చేసిన అంశాలు. భర్త అంటే ఇష్టం లేకపోవడం. ఇది మానసిక పరమైన కారణాలైతే కొన్ని శారీరక కారణాలు కూడా స్త్రీని రతిపట్ల విముఖురాలిని చేస్తుంటాయి.
అటువంటి కారణాలలో మొదటిది పురుషుని మోటు ప్రవర్తన. స్త్రీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా పురుషుడు మోటుగా ప్రవర్తించడం వల్ల కొన్ని సమయాల్లో స్త్రీకి రతి బాధాకరంగా పరిణమిస్తుంది. అటువంటి సమయంలో ఇక ఆమె రతిపై ఆసక్తి చూపదు.

No comments:
Post a Comment