Thursday, February 2, 2012

ఛాన్సుల రాక విసిగి నగ్నంగా నటించేందుకు సంధ్య సిద్ధం..?

Sandhya
హీరోయిన్ సంధ్య గుర్తుండే ఉంటుంది. ఈ చలాకీ భామ ప్రేమిస్తే, టెన్త్ క్లాస్ వంటి చిత్రాల్లో నటించింది.....................తమిళంలో రెండు మూడు సినిమాలతో గుర్తింపు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆమెకు ఆట్టే ఛాన్సులు రాలేదు. దీంతో విసిగిపోయిన సంధ్య ఓ సంచలన నిర్ణయం తీసుకున్నదట.

తమళ చిత్రం 'మలై కాలం'లో నగ్నంగా అలా కొద్దిసేపు నిలబడే సన్నివేశం ఒకటి ఉన్నదట. ఈ సన్నివేశంలో నగ్నంగా కనబడాలని దర్శకుడు సంధ్యకు చెప్పాడట. ఏమాత్రం తడుముకోకుండా ఓకే చెప్పేసిందట సంధ్య.

అలా నగ్నంగా నటిస్తే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమో సంధ్యా..? అని ఎవరైనా అంటే, 'అదేం లేదు. దర్శకుడు ఆ నగ్న సన్నివేశాన్ని ఎంతో కళాత్మకంగా చిత్రీకరిస్తున్నారు. అసలా సన్నివేశం గురించి తెలిస్తే మీరిలా మాట్లాడరు. హీరో ఓ శిల్పకారుడు. అతడు అపురూప సౌందర్యవతి అయిన స్త్రీ నగ్న శిల్పాన్ని చెక్కేందుకు తహతహలాడుతుంటాడు.

ఆ సమయంలో హీరోయిన్ అతడికి ఎదురుగా నిలబడి తన వలువల్ని వదిలేసి నగ్నంగా నిలబడుతుంది. అప్పుడు హీరో తన ఉలికి పని చెపుతాడు. చెపుతుంటేనే నాకు ఎంతో థ్రిల్ గా ఉంది. ఇక సినిమాలో చూస్తే మీకెలా ఉంటుందో..?' అని అంటోందట.

No comments:

Post a Comment