ఎఫ్‌హెచ్ఎం మ్యాగజైన్‌కు నగ్నఫోజు ఇచ్చి బోలెడంత ప్రచారాన్ని............................ మూటగట్టుకున్న పాకిస్థాన నటి వీణా మాలిక్. ప్రస్తుతం ఈ నటిపై వాడివేడిగా చర్చ సాగుతోంది. అయితే, ఈ నటి చేసిన చర్యకు పాకిస్థాన్ ప్రజలు కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతేకాకుండా, పాకిస్థాన్ ప్రజలందరినీ వీణా మాలిక్‌తో పోల్చరాదని పాక్ సింగర్, నటుడు అయిన ఆలీ జాఫర్ అభిప్రాయపడుతున్నారు.
దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ వీణా మాలిక్ అనే ఒక వ్యక్తి చేసిన చేష్టలను పాకిస్థాన్ కమ్యూనిటీ మొత్తానికి ఆపాదించడం భావ్యం కాదన్నారు. ఉదాహరణకు తన వ్యక్తిగత చేష్టలను యావత్ పాకిస్థాన్‌కు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. పాక్ దేశమంతా ఒక అలీ జాఫర్ లేదా వీణా మాలిక్‌లా ఉండరన్నారు.
ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో చాలా మంది ఉంటారన్నారు. భారత్‌లో ఉన్న నటీమణుల్లో కూడా చాలా మంది వివాదాస్పదంగా ఉన్నారన్నారు. ఇలాంటివి ప్రతి చోటా జరుగుతాయన్నారు. ఇందుకు హాలీవుడ్ కూడా మినహాయింపు కాదన్నారు.

No comments:
Post a Comment