Tuesday, February 7, 2012

మరీ అంత హాట్‌గా కనిపించను కానీ.. కావాలంటే మాత్రం..: శ్రుతి హాసన్

నిన్నగాక మొన్న చిత్ర రంగంలోకి వచ్చిన శ్రుతి హాసన్‌.. మొత్తం ఇండస్ట్రీని బాగా స్టడీ చేసేసింది. అన్నిచోట్ల వచ్చినట్లే మార్పు అనేది సినిమా రంగంలోనూ....................................... వచ్చిందని చెబుతోంది. ఒకప్పుడు కథాబలం ఉన్న చిత్రాలు వచ్చేవి. ఇప్పుడు.. రెండు గంటలు.. వినోదం పేరుతో ఎంజాయ్‌ చేశామా లేదా అన్నదే టార్గెట్ పెట్టుకున్నారంటూ.. చెప్పేసింది.

అవేవీ కాకపోతే కొంతమంది.. హాట్‌హాట్‌గా కథల్ని అల్లి మరో ణంలో చూపిస్తున్నారంటూ వాటికి పెద్దగా ఖర్చు కాకపోయినా బిజినెస్‌ బాగా వచ్చేస్తుందని అంటోంది. అయితే తను ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పాత్రలకే ప్రాధాన్యత ఇస్తాననీ.. మరీ అంత హాట్‌గా కాదని చెబుతుంది.

No comments:

Post a Comment