Wednesday, February 8, 2012

కిస్ ఇవ్వందే ఇచ్చారని అంటే ఎలా: మల్లికా శరావత్ ప్రశ్న

Lip to lip kiss
బాలీవుడ్‌ సెక్సిణి మల్లికా శరావత్‌ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. హాలీవుడ్‌ చిత్రంలో అవసరమైతే శృంగార సన్నివేశాల్లో నటిస్తానని స్టేట్‌మెంట్‌ ఇచ్చిన ఈ భామ తాజాగా వివేక్‌ ఒబెరాయ్‌తో కలిసి 'కిస్మత్‌ లవ్‌ పైసా ఢిల్లీ' అనే సినిమాలో నటించింది............... ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. అయితే.. మల్లిక ఘాటుగా లిప్‌ కిస్‌ ఇచ్చిందనీ వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయమైన మల్లికను కదిలిస్తే... నేను సినిమాలో అంత ఘాటుగా పెట్టలేదు. లేనిపోని ప్రచారంతో ఎవరో కావాలని హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారంటూ వాపోయింది. ముద్దు సన్నివేశాలు లేని సినిమాలో అసలు ముద్దు ఎలా పెడతానంటూ.. మరో లాజిక్కు చెబుతుంది. ఏది ఏమైనా ఈ చిత్ర నిర్మాత అమిత్‌చంద్రకు మంచి బిజినెస్‌ ఆఫర్లు వస్తున్నాయి. మరి సినిమా రిలీజ్‌ అయ్యాక.. నాకు తెలీకుండా పెట్టారని ఏమైనా యాగీ చేస్తుందో చూడాలి.

No comments:

Post a Comment