సెక్స్‌లో పాల్గొనేప్పుడు కొంతమందిలో ఎటువంటి స్పందనా కలగదు. ఈ అనుభూతి గురించి వారికి పెద్దగా తెలియక పోవడంతో వారికి సెక్స్ మీద ఆసక్తి సన్నగిల్లిపోయే ప్రమాదం....................... ఉందని సెక్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మధురానుభూతి పొందనప్పుడు తనలోనే ఏదో లోపం ఉందని స్త్రీలు భావింస్తుంటారు. ఇదే ఆలోచనలో మానసికంగా కుంగిపోతూ భర్తకు దూరమవుతుంటారు. ఇది భార్యాభర్తల మధ్య పెను సమస్యకు దారితీస్తుందని వారు అనుకోరు. ఇది ప్రారంభ దశలోనే గుర్తించి.. నివారణోపాయాల మీద దృష్టి సారించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
సాధారణంగా సెక్స్ అంటే కొద్దిమదిలో అనవసరమైన భయం, ఆందోళన ఉంటాయి. ఇది వారిలోని మానసిక లోపమనే భావించాలి. ఇటువంటి స్త్రీలు సెక్సలో పాల్గొన్నా సుఖప్రాప్తి కలిగే అవకాశం ఉండదు. మరికొంత మంది స్త్రీలలో సెక్స్ అంటే పాపమని బాధాకరమైన అనుభవమనే అర్థంలేని భావం పాతుకుపోయి ఉంటుంది. ఇటువంటివారు సెక్స్‌కు దూరంగానే ఉంటారు.
అలాగే, కొన్ని రకాల వ్యాధుల వల్ల కూడా సెక్స్‌లో సుఖం పొందలేకపోవడమనేది జరుగుతుంది. మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల సెక్స్‌లో సుఖాన్ని పొందలేరని వైద్యులు చెపుతున్నారు. సెక్స్ పరంగా ఏ సమస్యలున్నవారైనా గ్రహించవలసింది ఒక్కటే. సాధారణంగా ఆరోగ్యవంతులైనవారికి సెక్స్‌లో ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకావు.
ఒక వేళ ఎదురైనా చాలా సులభంగా వాటికి చికిత్స చేయించుకోవచ్చు. శరీరం, మనస్సు కలయికే సెక్స్‌లో సుఖానికి పునాది. అలా జరగనప్పుడు సుఖమనేది పొందలేకపోవచ్చని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

No comments:
Post a Comment