ఎన్ని బహుమతులున్నా... ప్రేమికుల రోజున మాత్రం నాటికీ నేటికీ పుష్పాలు, ఆభరణాల స్థానాన్ని మాత్రం ఏవీ భర్తీ చేయడం లేదు............................ ఆ రోజు ప్రియురాలి చేతికి ఒక ఉంగరాన్ని తొడగండి, లేదా ఓ పుష్పాన్ని బహూకరించండి, ఆ సమయంలో ఆమె ముఖం ఎలా వెలిగిపోతుందో చూడండి అనే క్యాప్షన్లతో ఇటీవల పలు షాపులు బ్యానర్లు కడుతున్నాయి.
ప్రేమికుల రోజునాడు తమ ప్రేమను వెల్లడించడానికి ఆభరణాలు - పుష్పాలకు మించిన మార్గం లేదని ప్రేమికులు పాతకాలం నుండే భావిస్తూ వస్తున్నారు. ఆ రోజు తమ స్వీట్‌హార్ట్‌కు వాటిని బహూకరించడం అంటే, తమ హృదయాన్ని కాబోయో భాగస్వామి ముందు ఆవిష్కరించుకోవడమేనట!

No comments:
Post a Comment