Wednesday, February 15, 2012

శ్రుంగారం వద్దంటున్న "సెక్సీ"బొద్దుగుమ్మ షకీలా

శృంగారం చేసిచేసి బోర్‌ కొట్టినట్లుంది.. అందుకే మలయాళ కుట్టి, సెక్సీ హీరోయిన్ షకీలా శృంగారం వద్దంటోంది. అంటే సినిమాల్లోనే. సెక్సీనటిగా పేరుపొందిన షకీలా........................ తమిళంలో "ఆసామి" చిత్రంలో నటిస్తోంది. ఇందులో సన్నివేశపరంగా బీర్‌తాగుతూ ఉండే ఆ సన్నివేశంలో నటించేందుకు ససేమిరా అందట. న్ని చేయనని చెప్పిందట.

అయితే.. ఇటీవలే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రముఖ దర్శకుడి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిందట. ఇందులో లెక్చరర్‌గా నటిస్తూ.. హైసొసైటీ మహిళగా నటించాల్సి ఉందట.. ఇందులో ఓ సన్నివేశంలో కాస్త సెక్సీగా కన్పించాలని చెప్పేసరికి... ఈ పాత్ర అయితే చేయనని కరాఖండిగా చెప్పిందని సమాచారం. దీంతో దర్శకుడు అవాక్కయినా... ఆమెను నచ్చచెప్పే ప్రయత్నం చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

కథ ఎట్లావున్నా... ఇప్పటికి తానువేసిన పాత్రలు చాలని... ఏభాషల్లోనూ... ఇటువంటి సన్నివేశాలు చేయనని చెప్పేసరికి... దర్శకుడు లైట్‌గా తీసుకుని చెప్పాడట.. ఒకమంచి పాత్ర అయితే రెమ్యునరేషన్‌ కూడా పట్టించుకోనని చెప్పేసరికి.. దర్శకుడు కూల్‌ అయ్యాడని తెలిసింది. చూద్దాం.. ముందుముందు ఎటువంటి పాత్రలు చేస్తుందో.!!

No comments:

Post a Comment