Tuesday, February 28, 2012

మోడ్రన్ డ్రెస్సుల్లో శ్రీదేవి డాటర్స్: ఛాన్సుల కోసం ఎదురుచూపు

జగదేక వీరుడు అతిలోక సుందరి ఫేమ్‌ శ్రీదేవి... తన కుమార్తెను సినిమాల్లోకి తీసుకువస్తుందనే వార్తలు వచ్చేశాయి. ఇప్పటికే పెద్ద కుమార్తె జాహ్నవిని.............................. పలువురు నిర్మాతలకు చూపించింది. కథానాయికగా చెయ్యాలంటే ఇంకా వయస్సు సరిపోదని చాలామంది సూచించారు.

చెల్లెలు పాత్రకు ఓ నిర్మాత అడిగితే.. దాన్ని శ్రీదేవి సున్నితంగా తిరస్కరించింది. తను చైల్డ్‌ ఆర్టిస్టుగా చేసిన అనుభవం ఉన్నా.. ఎందుకనో ఇలా అనడం ఎవ్వరికీ అర్థంకాలేదు. అందుకే... ఏ ఫంక్షన్‌కు వెళ్ళినా... కూతుళ్లను వెంట తీసుకుని వెళుతోంది.

పైగా వారి వస్త్రధారణ విషయంలో ప్రస్తుత సినీ ట్రెండ్‌‌కు తగినట్లుగా తీసుకెళ్తుంది. తన కుమార్తె పరిచయం ఆర్భాటంగా చేయాలని శ్రీదేవి చూస్తోంది. చూద్దాం ఎలా చేస్తుందో.

No comments:

Post a Comment