దగ్గుబాటి రానా ఇటీవలే హాలీవుడ్ చిత్రాన్ని............................ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ చిత్రం షూటింగ్ గురించి చెబుతూ... టాలీవుడ్ నుంచి బాలీవుడ్.. తర్వాత హాలీవుడ్‌కు వెళ్లడం ఇదంతా కలలా ఉంది. బాలీవుడ్‌లో అమితాబ్, సంజయ్‌దత్ కాంబినేషన్‌లో నటించే అవకాశం రావడం అదృష్టం. దీనికి కారణం రామ్‌గోపాల్ వర్మ.
హేమాహేమీలతో పోటీపడి నటించే అవకాశం రావడం కూడా అదృష్టం. ఈ విషయంలో నాన్నగారు కూడా నాకు ఫుల్ సపోర్ట్... ఎంతోమందికి రాని అవకాశం నీకు వచ్చింది అనేవారు. వర్మ చిత్రమంటే.. రకరకాల కామెంట్లు వచ్చేవి. అమితాబ్ వంటి వ్యక్తితో నటించేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ విషయంలో నాకు నాన్నగారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారని తెలిపారు.
టెక్నికల్‌గా మంచి ప్రావీణ్యం ఉన్న మీరు నటుడిగా చేయడానికి కారణమేమిటి..? అని అడిగితే.. సినిమా రంగంలో అన్ని శాఖల్లోనూ పట్టుండాలి. ప్రస్తుతానికి టెక్నికల్ టీమ్ ఉంది. వారు నా చిత్రాలు ఎలా ఉండాలో.. ఎలా ఉంటే బాగుంటుందన్న విషయాలను అబ్జర్వ్ చేస్తారు. హాలీవుడ్ సినిమాక్కూడా ఆ టీమ్ కసరత్తు చేసింది అని చెప్పారు.

No comments:
Post a Comment