Thursday, April 5, 2012

పోర్న్ ఇండస్ట్రీలో డబ్బులే డబ్బులు: సన్నీ లియోన్

sunny leone
పోర్న్‌ స్టార్‌ సన్నీ లియోన్ కొత్త భాష్యం చెబుతోంది. మామూలు................... సినిమాలాగే అడల్ట్‌ ఫిలిమ్స్‌ కూడా ఆ టేస్ట్‌ ఉన్నవారి కోసం తీసేవేనని తెగేసి చెబుతోంది. తాజాగా జిస్మ్‌-2లో ఆమె నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి క్రేజ్‌ ఏర్పడింది.

మహేష్‌భట్‌ కూడా తన ఐడియాలను తప్పు పట్టలేదని చెప్పుకుంటోంది. ఈ షూటింగ్‌ అయ్యాక మళ్ళీ విదేశాల్లో మరో పోర్న్‌ సినిమాలో నటిస్తాని చెప్పింది. అయితే అవి చేస్తున్నందుకు సిగ్గుపడటంలేదు. తాను బేసిక్‌గా ఇండియన్‌ననీ, మొదట్లో ఇంట్లో అర్థంచేసుకోలేదనీ, కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నారని చెపుతోంది.

పోర్న్‌ ఇండస్ట్రీలో డబ్బులే డబ్బులనీ, అక్కడ వచ్చిన ఆదాయం ఎక్కడా రాదని నిర్మొహమాటంగా చెపుతోంది ఈ ఇండో కెనడియన్ ముద్దుగుమ్మ సన్నీ లియోన్.

No comments:

Post a Comment