Friday, April 20, 2012

సెక్స్‌ అంటే ఇష్టపడేవాడితో "మిడత" పెళ్లి!

namita - midata
సెక్స్‌, డబ్బు తప్ప జీవితంలో ఏమీ అక్కర్లేని వ్యక్తిని పెండ్లి.............................చేసుకునే పాత్రలో నమిత నటించింది. ఈ సెక్సీ భామ నటించిన తమిళ చిత్రం 'మిడత'గా తెలుగులో వస్తోంది. కె. రాజేశ్వర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లక్ష్మీదుర్గా ప్రొడక్షన్స్‌ పతాకంపై నైనాల సాయిరామ్‌ అనువదిస్తున్నారు.

ఇటీవలే చిత్రం డబ్బింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. నమిత మునుపెన్నడూలేని విధంగా గ్లామర్‌గా కన్పిస్తోంది. శ్రీరామ్‌ పాత్ర హుందాగా ఉంటుంది. నాజర్‌ పాత్ర కీలకం. ఆయనకు సెక్స్‌, మనీ తప్ప ఏదీ గొప్పకాదు. ఆ రెండింటి కోసం ఎంతకైనా తెగిస్తాడు.

ముసలి వయస్సులో నమితను పెళ్లాడతాడు. నమిత కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతాడు. ఈ పాత్ర చిత్రణే వైవిధ్యంగా ఉంటుంది. మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు.

No comments:

Post a Comment