ఇంగ్లండ్
వార్షిక హెల్త్ సర్వే తాజాగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన................. ఆంశమొకటి
వెలుగుచూసింది. 16 నుంచి 24 యేళ్ళలోపు వయస్సున్న యువతులు వివాహానికి ముందే
సెక్స్‌లో పాల్గొంటున్నట్టు వెల్లడించారు.
ప్రతి నలుగురు యువతుల్లో ఒకరికి ఈ ముందస్తు అనుభవం ఉన్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. ఇది ఓవరాల్‌గా 27 శాతంగా ఉందని తెలిపింది. అయితే, ఇదే యువకుల్లో తక్కువగా ఉండటం గమనార్హం. ప్రతి ఐదుగురు యువకుల్లో ఒకరు వివాహానికి ముందు సెక్స్‌లో పాల్గొంటున్నట్టు వెల్లడించారు.
అంతేకాకుండా, 16 నుంచి 24 యేళ్లలోపు ఉన్న ప్రతి 10 మంది యువతులు లేదా యువకులు తమ యుక్త వయస్సులోనే పది కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధం కలిగివున్నట్టు చెప్పారు. అనేక మంది యువతులు చిన్న వయస్సులోనే సెక్స్ సంస్కృతికి ఆకర్షితులవుతున్నట్టు ఈ సర్వే తేల్చింది.

No comments:
Post a Comment