Tuesday, May 1, 2012

వర్మ అడగలేదు... అడిగితే నగ్నంగా నటించేందుకు రెడీ.. నథాలియా

Nathalia
రామ్‌గోపాల్‌వర్మ 'డిపార్ట్‌మెంట్‌' సినిమాలో.................... బ్రెజిల్‌ మోడల్‌ నథాలియా ఐటం సాంగ్‌ చేస్తుందని వార్తలు విన్పించాయి. కానీ, ఆమెను అడగలేదని వర్మ గతంలో చెప్పారు. ప్రస్తుతం నథాలియా కూడా అదే అంటోంది. అలాంటి ప్రపోజల్‌ నావరకు రాలేదు. వర్మ సినిమా ఆఫర్‌ వస్తే ఎలా కావాలంటే అలా నటిస్తా.. ఆఖరికి నగ్నంగానైనా అంటూ ఇటీవలే మీడియాకు వివరణ ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. రానా, నథాలియాతో కలిసి మరో సినిమా చేస్తానని మాత్రం చెప్పాడు. పైగా 'డిపార్ట్‌మెంట్‌' సినిమా పోలీసు బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగుతుంది. ఇందులో మధుశాలినీ సెగరెట్లు, మందు కూడా తాగే సీన్‌ ఉంది. సంజయ్‌దత్‌ భార్యగా మంచు లక్ష్మి నటిస్తోంది.

No comments:

Post a Comment