Saturday, May 26, 2012

సెక్స్‌లో పాల్గొంటున్నా హస్త ప్రయోగం చేయడం తప్పా?

couple
అనేక మంది వివాహితులకు తమ భార్యలతో పడక సుఖం అనుభవించిన తర్వాత..............................కూడా వారికి లైంగికపరమైన సంతృప్తి లభించదు. దీనికి కారణాలు లేకపోలేదు. తమకు ఇష్టమైన రీతిలో పడక గదిలో భార్యలు సహకరించలేదనే ఫీలింగ్ వారిలో ఉంటుంది. మరికొంతమందికి సెక్స్‌లో పాల్గొన్న కొన్ని నిమిషాల్లోనే వీర్యస్ఖలనమైపోతోంది. ఇంకొందరికి యోని లూజుగా ఉండటం వల్ల సెక్స్ ఎంతగా చేసినా సంతృప్తి అంటూ ఉండదు. దీనివల్ల తమ సుఖసంసార జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు.

ఇలాంటి వారు సెక్స్ వైద్యులను సంప్రదించి కొన్ని సలహాలు స్వీకరించి వాటికి అనుగుణంగా నడుచుకోవడం మంచిదని అనుభవజ్ఞులు చెపుతున్నారు. సెక్స్‌కు ముందు లేదా సెక్స్ తర్వాత హస్త ప్రయోగం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని చెపుతున్నారు. పైపెచ్చు... హస్త ప్రయోగం ఒక ఆరోగ్యవంతమైన ప్రక్రియగా వారు పేర్కొంటూ దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు లేవని చెపుతున్నారు.

అయితే, పడక గదిలో సహకరించని భార్యలకు ప్రేమతో వారిని ఒప్పించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. ఇలాచేయడం వల్ల హస్త ప్రయోగ అవసరమే ఉండదని నిపుణులు చెపుతున్నారు. అంతేకానీ, సెక్స్‌ పట్ల అయిష్టత ప్రదర్శిస్తున్న భార్య పట్ల సందేహంతో చూడరాదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

No comments:

Post a Comment