Saturday, June 9, 2012

ఇది చాలా.. ఇంకాస్త కిందికి దించమంటారా..?!: శ్రద్ధా దాస్ ప్రశ్న

పిలిచి పిల్లనిస్తానంటే వద్దంటారా! అంటూ తెలుగులో సామెతగా వాడతారు. హీరోయిన్లు........................... పిలిపించుకుని ఫొటోగ్రాఫర్లతో మరీ ఫొటోలు తీయించుకోవడం వారికి పిలిచి పిల్లనిచ్చినంత పని అవుతోంది. మారుతున్న కాలంరీత్యా పలు వెబ్‌సైట్లలో ఎక్స్‌పోజింగ్‌ ఫొటోలు పెట్టడం మామూలైపోయింది. శనివారం ఇలాంటి సంఘటన జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో శ్రద్దాదాస్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ప్రారంభమైంది.

తెలుగు,తమిళభాషల్లో రూపొందుతున్నఈ చిత్రం కోసం ఫొటో సెషన్‌ ఏర్పాటు చేశారు. వాటికంటే ఇప్పుడే మీరు బాగున్నారు. ఫొటో ఇస్తారా అని అడిగితే.... మీకోసమే చూస్తున్నానంటూ తన డ్రెస్‌ను సర్దుకుని మరీ వచ్చింది శ్రద్దాదాస్‌. బొడ్డు కిందకు చీర కట్టుకుని ఇది చాలా ఇంకాస్త దించనా అంటూ... అక్కడి ఫొటోగ్రాఫర్లను ఎంటర్‌టైన్‌ చేసింది. ఆమెతో బాగా చనువుగా వున్న ఒకరిద్దరు మీ ఇష్టం అంటూ అనడంతో తీసుకోండంటూ దింపేసింది చీరను బొడ్డు కిందకు.. ఇంకేముంది ఫోటోగ్రాఫర్లు క్లిక్‌లపై క్లిక్కులే.

ఈ స్టిల్‌ ఇచ్చిన తర్వాత అటుగా వస్తున్న మరో హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌ను చూసి... నా డాళింగ్‌ వస్తుందంటూ వెంటనే వెళ్ళి కిస్‌ ఇచ్చేసింది. ఆకిస్‌ బుగ్గమీదేలెండి. అసలే శ్రద్దాదాస్‌ మగరాయుడనే పేరు ఉంది... వేరే చోట కిస్‌ ఇస్తే... హాలీవుడ్‌ నటికింద జమకట్టేసేవారేమో...?

No comments:

Post a Comment