అమ్మ
అనే పదానికే మచ్చతెచ్చిన ఓ మహిళ... నవమాసాలు మోసి.. పేగు తెంచుకుని
పుట్టిన కన్న బిడ్డనే తన కామకృత్యాలు తీర్చుకునేందుకు ఉపయోగించుకున్న..................... వైనం
అమెరికాలో వెలుగు చూసింది. ఈ కామకేళిని కన్నకొడుకే వీడియో తీయడంతో పక్కా
ఆధారాలతో పోలీసులకు చిక్కిపోయింది. దీంతో కోర్టు ఎనిమిది నెలల పాటు జైలు
శిక్ష విధిస్తూ కాలిఫోర్నియాలోని నాపాకౌంటీ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది.
ఈ కోర్టు తీర్పు వివరాలను పరిశీలిస్తే... 32 సంవత్సరాల రెబెకా అట్కిన్సన్ అనే మహిళ ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భర్తతో విభేదాలు తలెత్తాయి. దీంతో వారిద్దరు విడిపోయి.. మరో బోయ్ ఫ్రెండ్ తన కామవాంఛను తీర్చుకుంటూ వచ్చింది.
ఈ నేపథ్యంలో.. 15 యేళ్ళ పాటు తన మొదటి భర్త పెంపకంలో పెరిగిన కన్న కొడుకును తొలిసారి కలుసుకుంది. కొడుకుని చూడగానే.. అట్కిన్సన్కు కామవాంఛ మరింత అధికమైంది. దీంతో క్యాలిఫోర్నియా నగరంలోని ఉకియాలో ఓ హోటల్‌కు వెళ్లి అతడితో కామకృత్యాలు తీర్చుకుంది. తన తల్లితో నెరిపిన శృంగారాన్ని ఆ కొడుకు తన మొబైల్లో చిత్రీకరించాడు.
కొన్ని రోజుల తర్వాత ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కూపీ లాగారు. పోలీసుల విచారణలో అట్కిన్సన్ కొడుకును రెచ్చగొట్టడం కోసం తన నగ్న ఫొటోలను ఫేస్బుక్ ద్వారా పంపి.. తన కామవాంఛను తీర్చుకున్నట్టు వెల్లడైంది. దీనికి సంబంధించి పక్కా ఆధారాలతో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. ఆ తల్లికి ఎనిమిది నెలల కారాగారశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

ఇటువంటి వార్త వున్న పోస్ట్ ను ప్రచురించే ముందు కొద్దిగా ఆలోచన చేస్తే బాగుండేది. దారుణమే అయినా ఇంత విపరీత కధనాలు ప్రోత్సాహించ రాదనీ నా
ReplyDeleteఅభిప్రాయం.
Agreed with Alapati Ramesh Babu, though this happened, we should not entertain are encourage these type of news.
ReplyDeleteఇటువంటి వార్తలను ప్రచురించ కూడదు.. ఇలాంటివి అడపాదడపా వింటూ వుంటే... ఇలాటివి జరగడం సాధారణమే అనే భావన కలిగే ప్రమాదం వుంది. ఇది సమాజ గమనానికి మేలు చేయదు.
ReplyDeleteఈ పోస్ట్ పెట్టిన వాళ్ళు సమాజం గురించి పట్టించుకునేంతగా మానసికంగా ఎదగలేదు అని చెప్పగలను. ఈ పోస్ట్ కి వాళ్ళు use చేసిన ఫోటో చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థం అవుతుంది.
ReplyDelete