Tuesday, July 10, 2012

బికినీలో దీపిక...అమ్మ ముందే కిస్ చేసిన సైఫ్!

ఇక్కడ ఆశ్యర్య పోవాల్సింది ఏమీ లేదు...ఇదంతా సైఫ్ అలీ ఖాన్, దీపికా పడుకొనే జంటగా నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ‘కాక్‌టెయిల్' చిత్రంలోని ఓ సీన్..................

జులై 13న విడుదలవుతున్న ఈచిత్రం ట్రైలర్లు బాలీవుడ్ జనాల్లో తెగ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రం సెక్సీ ప్రోమోలు సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి.
తాజాగా విడుదలైన ప్రోమోలో...రెడ్ హాట్ బికినీలో సముద్రం ఒడ్డున సేద తీరుతున్న దీపిక పడుకొనేను లిప్‌కిస్ చేస్తుండగా....ఈచిత్రంలో సైఫ్ అమ్మగా నటిస్తున్న డింపుల్ కపాడియా రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చూపించారు. ప్రోమోనే ఇంత హాట్‌గా ఉందంటే సినిమా ఇంకెంత రొమాంటిక్‌గా ఉంటుందో..!
రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందుతున్న కాక్ టెయిల్..జులై 13న విడుదలకు సిద్ధం అవుతోంది. హోమీ అదాజానియా దర్శకత్వం వహించిన ఈచిత్రం సైఫ్, ఇల్యుమినేటి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. ప్రీతమ్ సంగీతం అందించారు. దాదాపు రూ. 45 కోట్ల వ్యయంతో దీన్ని తెరకెక్కించారు.
when saif ali khan kissed deepika front of his mom

No comments:

Post a Comment