Thursday, August 16, 2012

"సారీ టీచర్" కావ్యా.. నీతో మాటాడలనుంది... ఓ ప్రొడ్యూసర్ చొంగ..!


మన తెలుగులో శృంగార భరిత సినిమాలకు ఇప్పుడు కొదవేమీ లేదు. అన్ని మషాలాలు దట్టించి ఎప్పటికప్పుడు నిర్మాతలు వండేస్తూనే ఉన్నారు. అలాంటి శృంగారభరిత చిత్రమొకటి త్వరలో................ వెండితెరపై వేడెక్కించడానికి ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రం పేరేంటని ఆలోచిస్తున్నారా... అదే "సారీ టీచర్ ".
ఇప్పటికే ఆ చిత్రం కథేంటో అర్థమైవుంటుంది. ఈ చిత్రంలో అందాల ఆరబోత చేయనుంది టీచరే. యుక్త వయసులో ఉండగా కుర్రాళ్ల కోరికలకు కళ్లాలు వేయలేరు, అలాంటిది దగ్గరగా అందమైన టీచెరే కనబడితే ఆగగలరా.. ఆగలేరు అంటూ సాగేదేనట ఈ సారీ టీచర్. టీచర్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు నేత్రానందం చేయనుంది ఐటంబాంబ్ "కావ్యా సింగ్".
అదలావుంచితే ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో కావ్యాను చూసిన ఓ టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఆమె అందాలకు ముగ్దుడై తనతో కాసేపు మాటామంతి కలపమని కబురు పంపాడట. ఆ కబురు విన్న కావ్యా మొహమాటం లేకుండా.. తనతో ఆ ముసలాయన ఏం మాట్లాడుతారూ... అంటూ ఆయనను అలా చూసుకుంటూ లేచెళ్లిపోయిందట. ఆమె అలా వెళుతుండగా తనను కనీసం హాయ్ అయినా అంటుందేమోనని సదరు నిర్మాత ఆబగా తెగ చూశాడట.

No comments:

Post a Comment