![]() |
సినిమాల్లో
నగ్నత్వాన్ని ముందుగా ప్రేక్షకులకు ప్రదర్శించింది హాలీవుడ్ ఇండస్ట్రీనే.
ఐతే హాలీవుడ్ సినిమాల్లోని నగ్న దృశ్యాలను కత్తిరించి అర్థనగ్న.......................... దృశ్యాలతో
భారత్‌లో విడుదల చేసేవారు డిస్ట్రిబ్యూటర్లు. అలాంటి అర్థనగ్న చిత్రాలను
చూస్తేనే కళ్లుమూసుకునేవారు మన జనం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.
హాలీవుడ్ ఇండస్ట్రీని తలదన్నే పరిస్థితి దాదాపు ఇండియన్ ఇండస్ట్రీకి
వచ్చేసినట్లే కనబడుతోంది.

No comments:
Post a Comment