Wednesday, November 20, 2013

టూత్ బ్రష్ కి సంబంధించిన డర్టీ సీక్రెట్

నోరు మరియు దంత సంరక్షణ లో తూట్ బ్రష్ చాల ముఖ్య పాత్ర పోషిస్తుంది . నోటి సంరక్షణ కోసం చక్కటి తూట్ బ్రష్ తో కూడిన శ్రద్ద అవసరం .
ప్రతి 3 నుండి 4 నెలలకి ఒకసారి టూట్ బ్రష్ మార్చటం మంచిదని వైద్యులు సూచిస్తారు .టూట్ బ్రష్ వాడకం వల్ల, టూట్ బ్రష్ ల నిండా క్రిములు చేరుతాయని ఇంగ్లాండ్ యూనివర్సిటీ అఫ్ మాంచెస్టర్ పరి శోధకులు వెల్లడించారు . సరిగా మూత పెట్టని తూట్ బ్రష్ ల లో 100 మిల్లియన్ ల సూక్ష్మక్రిములు , కలి బాక్టీరియా , స్టపిలోకొకి బాక్టీరియా వంటివి చేరుతాయని ఇవి డయేరియా ,చర్మ వ్యాధులు వంటివాటికి కారణం అవుతయి.
1. మీ టూత్ బ్రష్ పైన ఏముందో మీకు తెలుసా ? సరిగా మూత పెట్టని తూట్ బ్రష్ ల లో 100 మిల్లియన్ ల సూక్ష్మక్రిములు , కలి బాక్టీరియా , స్టపిలోకొకి బాక్టీరియా వంటివి చేరుతాయని ఇవి డయేరియా ,చర్మ వ్యాధులు వంటివాటికి కారణం అవుతయి.

No comments:

Post a Comment