Wednesday, November 6, 2013

స్టఫ్డ్ టమోటో - మలై గ్రేవీ: అద్భుతమైన టేస్ట్

రెగ్యులర్ గా వండే వంటలతో చాలా బోర్ కొడుతోందా? మరి మీరు ఏదైనా కొత్తగా చేయాలకుంటున్నారా?ఈ టమోటోలను పనీర్, పొటాటో మరియు డ్రై ఫ్రూట్స్ తో
స్టఫ్ చేసి తయారుచేసి క్రీమీ గ్రెవీ చాలా అద్భుతమైన రుచి ఉంటుంది. స్టఫ్డ్ టమోటో మలై గ్రేవీ ఒక అద్భుతమైన రుచిగల వెజిటేరియన్ రిసిపి. ఇది మీకు ఒక ఫర్ ఫెక్ట్ ఎంపిక. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ లు వస్తున్నారంటే ఇటువంటి స్పెషల్ వంటలను తాయరుచేయండి. వారి ప్రశంసలు పొందండి. మరి ఈ అద్భుతమైన రుచి గల వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు: 
టమోటోలు : 6(టమోటోలు ఫ్లాట్ గా మరియు వెడల్పుగా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి) నూనె: 1tsp ఉప్పు: 1/2tsp ఫిల్లింగ్ కోసం : బంగాళదుంపలు: 1/2 (ఉడికించి, పొట్టు తీసి చిదిమి పెట్టుకోవాలి) పన్నీర్: 1cup(తురుము కోవాలి)


No comments:

Post a Comment