ఎప్పుడైతే మీరు కొత్త టవల్ కొంటారు, అప్పుడు మొదట కొద్ది రోజుల కొత్త టవల్ ఉపయోగించడానికి కొంత కష్టంగా భావిస్తారు. మెత్తటి మరియు మృదువైన వస్త్రం చర్మం
నుండి నీటిని పీల్చుకోవడం కష్టం అవుతుంది. నీరు త్వరగా పీల్చుకోవాలంటే కొన్ని సార్లు కొత్త టవల్స్ ను ఉతకాల్సి ఉంటేంది. మరింత త్వరగా నీరు, తడిడి పీల్చుకోవడానికి కొత్త టవల్స్ ను వేడి నీటిలో ఉతకాల్సి ఉంటుంది. అయితే, టవల్స్ ను ఎక్కువ సార్లు ఉపయోగించిన తర్వాత అవి చూడటానికి మురికిగా మరియు మరకలు పడి ఉంటాయి. అవి కిచెన్ టవల్స్ కానీ లేదా బాతింగ్ టవల్స్ కానీ, శుభ్రం చేయడంలో మాత్ర జాగ్రత్త వహించాలి. టవల్స్ ను శుభ్రం చేయడానికి వివిధ రకాల పద్దతులను ఉపయోగించాలి. మరియు తిరిగి కొత్తవాటిలా తీసుకురావాలనుకుంటారు, కానీ, అవి ఇక్కడ పనిచేయవు . ముందుగా చెప్పినట్లు వేడినీళ్ళు విత్ డిటర్జెంట్ పౌడర్ తో టవల్స్ ను నానబెట్టడం ద్వారా మరకలు తొలగించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే కొన్ని ఉత్తమ చిట్కాలను పాటించడం వల్ల టవల్స్ శుభ్రపరచడానికి మరియు వాటిని కొత్తవాటి మెరిపించడానికి ఈ చిట్కాలు బాగా సహాయపడుతాయి. ముఖ్యంగా, మీరు కొత్త టవల్స్ యొక్క ఫ్యాబ్రిక్స్ పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో టవల్స్ కు బ్రెష్ వేసేటప్పుడు లేదా, నీళ్ళలో తేలేసేటప్పుడు ఫ్యాబ్రిక్ మరియు టవల్స్ నుండి దారాలు విడిపోవడాన్ని చూస్తుంటారు. కాబట్టి, సులభంగా టవల్స్ శుభ్రపరచడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు అంధిస్తున్నాం. ఈ వాషింగ్ చిట్కాలు టవల్స్ శుభ్రంగా మరియు కొత్తవాటిలా మెరిపించేలా చేస్తాయి. ముఖ్యంగా . అలాగే మీ కిచెన్ టవల్స్ కూడా శుభ్రం చేయడానికి ఈ చిట్కాలను అనుసరించవచ్చు.

No comments:
Post a Comment