Tuesday, February 18, 2014

కాఫీ తాగితే ఆరోగ్యాం

కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదనే చెప్పచ్చు కాని, మితిమీరితే మాత్రం ఇబ్బందులు తప్పవు. కాఫీ ఎక్కువ తాగితే హార్ట్‌
రేటు, నిద్రలేనితనం, ఉద్విగత, డిప్రెషన్‌ వంటివి పెరుగుతాయని జాతీయ ఆరోగ్య సంస్థ వారు చెబుతున్నారు. అది కాల్షియం గ్రహించే శక్తిని తగ్గిస్తుంది. అంతేకాదు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి.

No comments:

Post a Comment