ప్రస్తుత రోజుల్లో కిడ్నీ జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. కిడ్నీలను ఆరోగ్యంగా
ఉంచుకోవడం చాలా ముఖ్యం. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నమరియు పెద్ద అని
తేడా లేకుండా, ఇంకా ముసలి వారిలో కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా
అవసరం. మన శరీరంలో అవయవాలన్నీ క్రమంగా పనిచేయాలంటే కిడ్నీలు ఆరోగ్యంగా
ఉండాలి. అందుకే కిడ్నీలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శరీరంలో గుండె
తర్వాత ప్రధాన అవయం కిడ్నీలు. కిడ్నీలు పాడైతే ఒక్కో ఆరోగ్య సమస్య
మొదలవుతుంది. ప్రాణానికి ముప్పు తెచ్చి పెడుతుంది.
మూత్రపిండాల వ్యాధులు సైలెంట్ కిల్లర్స్ వంటివి. నిశబ్దంగా కబలిస్తాయి.
జీవనప్రమాణంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మూత్రపిండాల వ్యాధులు రాకుండా
నివారించే అవకాశాలున్నాయి. అవి...

No comments:
Post a Comment