Friday, February 21, 2014

చర్మకాంతి పెంచే బాడీ స్ర్కబ్

బాడీ స్ర్కబ్బింగ్: శరీరం, చర్మ ఛాయ అందంగా, హైడ్రేషన్ లో మంచి మెరుపుతో ఉండాలన్నా మరియు మన చర్మకాంతిని పెంచే మాయిశ్చరైజ్ అందివ్వాలన్నా చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్, మురికి మరియు ఆయిల్ ను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. అందుకు బాడీ స్ర్కబ్స్ బాగా సహాయపడుతాయి. చర్మం ఛాయను మెరుగుపరచుకోవడానికి మరియు శరీరం కాంతివంతంగా మెరిపించడంకోసం అవసరం అయ్యే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్లో అనేకం ఉన్నాయి. అయితే వాట ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఫలితం శాస్వతంగా ఉండదు. అందుకోసం డబ్బును వృధా చేయడం కంటే అదే స్ర్కబ్బింగ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఇంట్లోనే తయారుచేసుకుంటే, డబ్బు ఆధా చేయడంతో పాటు, శాస్వత ఫలితాలను ఎఫెక్టివ్ గా పొందవచ్చు. మార్కెట్లో అమ్మే బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే హోం మేడ్ బ్యూటీ ఫ్రొడక్ట్స్ ఎప్పుడూ మంచి ఫలితాలను అంధిస్తాయి. అటువంటి ఉత్తమ ఫలితాలను అంధించే కొన్ని హోం మేడ్ బాడీ స్ర్కబ్స్ మీకోసం ఈ వారాంతంలో ప్రయత్నించడానికి కొన్నింటిని ఈ క్రింది విధంగా అంధిస్తున్నాం.

No comments:

Post a Comment