Wednesday, February 5, 2014

సంభంధంలో విశ్వాసం లేనివారితో వ్యవహరించడమెలా

ఒక సంబంధంలో అవిశ్వాసం పరిష్కరించేందుకు చాలా కష్టం. ఒక సంబందంలో మోసం చేయడం మీకు తెలియకుండా మిమ్మల్నిం వంచించడం ద్వారా
మీరు నమ్మకాన్ని కోల్పోతారు. అదే అవిశ్వాసం అలాంటి విషయాలు తెలిసినపప్పుడు మీరు ఆశ్చర్యానికి గురికాకతప్పదు . మరోసారి మీ పాట్నర్ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవడం జరుగుతుంది. దాంతో అభద్రతాభావం మరియు అనిశ్చితి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారన్న విషయం మీలో ఏర్పడుతుంది?ఆ విషయం మీలో ఎప్పుడు ఇబ్బంది పెడుతూ , ఏ సమాధానం పొందడానికి వీలులేకుండా చేస్తుంది. కొన్నిసార్లు , మీరు ఒక సంబంధం మీరు సేవ్ చేసి ఉండవచ్చు కానీ, కొన్ని రియాక్షన్స్ మొత్తాన్ని నాశనం చేస్తుంది . మీ సంబందంలో మరొక్క చాన్స్ మీ పార్ట్నర్ కు కల్పించాలంటే, కొన్ని మార్గాలున్నాయి . ఒక సంబంధంలో అవిశ్వాసం ఉన్నప్పుడు సరైన పద్దతిలో సరైన విధంగా పాటించాల్సిన చిట్కాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి .
 కౌన్సిలర్స్ అవసరం
 ఒక సంబంధంలో అవిశ్వాసం కోల్పోయినప్పుడు, మూడవ వ్యక్తి యొక్క సహాయం అవసరం అవుతుంది. మీరు మీ కౌన్సిలర్ తో చర్చించినప్పుడు , మరింత ఉత్తమంగా అనుభూతి చెందుతారు. 
బ్లేమ్ గేమ్
 అనేక సంబంధాల్లో బ్లేమ్ గోమే వారు చెప్పే అబద్దాల వల్ల వారి సంబంధాలు నాశనం అవుతున్నాయి. ఒకరినొకరు నిందించకోవడం ఆపడం వల్ల, మీరు సంబంధంలో ఒకరినొకరు ఆకట్టుకవడానికి ప్రారంభమౌతుంది. 
సమస్య ఏమిటి ? 
ఒక సంబంధంలో సమస్యును ఎదుర్కవడానికి ఒక సమయం. మీ భాగస్వామిత మీరు ఆనందకరమైన సంబంధం కలిగి ఉండటంలో తప్పేంటి?కొన్ని కమ్యూనికేషన్ వల్ల పరిష్కరించవచ్చు . మీ సమస్యలను బయటకు చెప్పడం వల్ల సమస్యలు పరిష్కరించడం మరింత సులభం అవుతుంది. 
బయటకు మాట్లాడండి:
 మీ ఇద్దరి మద్యనే విషయాలు తప్పుగా వెళుతుంటుంది. కానీ, అది కేవలం మాట్లాడుకోడం ద్వారా పరిష్కరించబడుతాయని మీరు నమ్మారా? చాలా మంది మాట్లాడం వల్ల ఇది సంబంధంలో చాలా ప్రయోజనకరం. ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోవడం వల్ల సంబందాలు బలపడుతాయని గుర్తుంచుకోవాలి.
 అనుకూలంగా ఉండటం:
 మీ సంబంధం, ఎప్పుడు చెడుగా ఉండదు?మీరు సంతోషాన్ని కూడా కలిగి ఉంటారు.మీరు వివాహం చేసుకోవడా, సంతోషంగా ఉండటం ఒక మీఅంతట మీరే అద్రుష్టమని భావిస్తారు. మీరు వారితో ఎలా ఉన్నారన్న విషయాన్ని ఆమెతో లేదా అతనితో చెప్పకండి?అప్పుడు అన్ని విషయాలు ఎప్పుడు చెడుగా ఉండవు. 
మీ భయాలను ఎదుర్కొనేందు: 
మీకు ఎటువంటి సమస్యలూ భయాలున్నప్పుడు మీ వాటిని ధైర్యంగా ఎదుర్కొనాలి. ఇటువంటి సమస్య మళ్ళీ ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలి.

No comments:

Post a Comment