Saturday, May 17, 2014

రెడ్ కార్పెట్ పై హీట్ పుట్టించిన సెక్సీ సెలబ్రెటీలు

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 డే3 ఈ రోజు ‘గ్రేస్ ఆఫ్ మెనాకో'తో ప్రారంభమైనది. ఈ సంవత్సరం రెడ్ కార్పట్ మీద గ్లామరస్ సెలబ్రెటీలను అనేక మందిని
చూడవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 డే3న రెడ్ కార్పెట్ ఫుల్ స్ప్లెండర్ గా మారింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్యాషన్ ఫీస్టా మరియు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి చాలా మంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ను పెట్టుకొంటారు కాన్స్ డే3న, రెడ్ కార్పెట్ మీద అనేక మంది కొత్త సెలబ్రెటీలు హాజరయ్యారు. కాన్స్ మూడవ రోజున రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించిన ఆ కొత్త సెలబ్రెటీలను, సెక్సీ సెలబ్రెటీలను మీరు కూడా చూడాలనుకుంటున్నారా...

కేట్ బ్లాన్సెట్ కేట్ బ్లాన్సెట్ హాట్ అండ్ సెక్సీ గివెంచీ గౌన్ ధరించి తన మూవీ ప్రీమియర్ కు రెడ్ కార్పెట్ మీద ఇలా మనందరిని ఆకర్షించింది. ఈమె చూడటానికి అందంగా బ్లాక్ గౌన్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అందంగా ఆకర్షించింది.


No comments:

Post a Comment