ఫ్రాన్స్ లో ఆఢంభరంగా జరుగుతున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి డే టు డే చాలా ఉత్కంఠభరితంగా జరుగుతోంది . కాన్స్ రెడ్ కార్పెట్
మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది సెలబ్రెటీలను స్టైలిష్ గా చూడటం జరుగుతోంది. ఎంత మంది సెలబ్రెటీ రెడ్ కార్పెట్ మీద ప్రదర్శన ఇచ్చినా వారికి వారే సాటి అనే విధంగా ఉన్నారు. చివరకూ మనం ఎంతో ఆత్రుతంగా ఎదురుచూస్తున్న క్రిస్టన్ స్టీవర్ట్ కూడా తన అందాన్ని కూడా ఆకర్షించేలా స్టైలిష్ గా రెడీ అయ్యి రెడ్ కార్పెట్ మీద నడిచించి. అద్భుతంగా జరుగుతున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ్ మరింత అద్భుతంగా స్టైలిష్ గా ఉండే డ్రెస్సులను ధరించి రెడ్ కార్పెట్ మరింత బ్రైట్ గా కనిపించేలా చేశారు. కాన్స్ 2014 రెడ్ కార్పెట్ మీద వివిధ రకాల డిఫరెంట్ కలర్స్ తో సెలబ్రెటీలు అలరించారు . స్ట్రైకింగ్ ఎల్లో కలర్ ఫ్లోర్ లెగ్త్ డ్రెస్ ఉమ తర్మన్, అలాగే బ్యూటిఫుల్ బ్లూకలర్ ధరించిన బియాంకా బాల్టి చాలా అద్భుతంగా కనిపించారు. వీరిలాగే మరికొంత మంది సెలబ్రెటీల్ కాన్స్ 2014 డే 10 రోజున అద్భుతమైన కలర్స్ ను ధరించి కళ్ళకు మెరిమెట్లుగొలిపేలా చేశారు.
ఎలీనా లెయాండోవ కాన్స్ 2014రెడ్ కార్పెట్ మీద కళ్ళను మెరిమెట్లి గొలిపెట్టిన సెలబ్రెటీల.

No comments:
Post a Comment