ఎవరైతే డైరీ ప్రొడక్ట్స్ అంటే అలర్జీ ఉన్నవారు పాలు, చీజ్, పెరుగు, వెన్న, వంటి తీసుకోలేరు. అయితే ఆరోగ్యం మీద ఎక్కవు శ్రద్ద ఉన్నవారు అలర్జీలు
ఇదీ అదీ అని ఏమి చూడకుండా అన్ని తినేస్తుంటారు, త్రాగేస్తుంటారు. కాబట్టి, ఈ రెండింటిలో మీరు ఏ క్యాటగిరీకి చెందినా పాలను నేరుగా కాకుండా ఏదో ఒక రూపంలో(మిల్క్ షేక్స్, లస్సీ) తీసుకోవడం మంచిది. అది కూడా వీలు కానప్పుడు అందుకు ప్రత్యామ్నాయంగా బాదం మిల్క్ ను తీసుకోవచ్చు. బాదం మిల్క్ లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా వీటికి అంత పాపులారిటీ ఉంది. బలవర్ధకమైన ద్రవ్యం బాదం పప్పు. ఇది ఖరీదైనదైనా, అంతకంటే ఖరీదు ఉండే టానిక్‌లతో పోలిస్తే మా త్రం చౌకైనదే అని చెప్పవచ్చు. బాదం పప్పు శరీర ఆరోగ్యానికీ, మానసిక ఆ రోగ్యానికీ మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం ప్రయోజనకరమైన ద్రవ్యం. ఎలా వాడితే మంచిది? వీటిని నేరుగా అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చేయడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది. అప్పుడే శరీరానికి ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే బాదం పాలలో ప్రోటీనులు మరియు క్యాల్షియం తక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు బాదం పాలలో 1గ్రామ్ ప్రోటీలుంటే, ఆవు పాలలో 8గ్రాములుంటాయి. అలాగే బాదం మిల్క్ లో క్యాల్షియం 3mg ఆవు పాలలో క్యాల్షియం 300mg ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ క్యాల్షియం లోపం ఉన్న వారు సాధ్యం అయినంత వరకూ ఆవు పాలను తీసుకోవడం మంచిది. అయితే బాదంపాలలో, ఆవుపాలలో ఉన్నంత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోండి. బాదంపాలు: బాదంతో పాలు తయారు చేసుకోవచ్చు. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. బలవర్ధకం కూడా. ఆవు పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది.
వెయిట్ మేనేజ్ మెంట్: ఒక కప్పు బాదం పాలలో 60క్యాలరీలుంటే, ఆవుపాలలో 122క్యాలరీలు 2శాతం మరియు 102క్యాలరీలు 1శాతం 86క్యాలరీలు స్కిమ్డ్ మిల్క్ లో ఉంటుంది. కాబట్టి పాలలో అధిక క్యాలరీలుండటం వల్ల బరువు కంట్రోల్ చేసుకోవాలనుకొనే వారు బాదం మిల్క్ ను తీసుకోవచ్చు.

No comments:
Post a Comment