Monday, June 9, 2014

స్టార్ సెలబ్రెటీల యొక్క లవ్ ఎఫెయిర్స్-ఫెయిల్యూర్స్

సాధరణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రెటీల మద్య లవ్ ఎఫెయిర్స్ మరియు డేటింగ్, మ్యారేజ్ ఇవన్నీ సాధరణం. ఇలా విషయాలు అటువంటి
సెలబ్రెటీలకు మరింత పబ్లిసిటిని తెచ్చిపెడుతుంది. అలా పాపులర్ అయిన సెలబ్రెటీలు కూడా టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. వారు వారి కో స్టార్స్ తో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తూ పబ్లిక్ లో బాగా పాపులర్ అయినారు. మరికొందరు రిలేషన్ షిప్ ను మరింత బలపరచుకోవడం కోసం పెళ్ళిళ్ళు కూడా చేసుకొన్నారు. అలా లవ్ ఎఫెయిర్ మరియు మ్యారేజ్ లైఫ్ ను అనుభవిస్తున్న కొందరు స్టార్ టాలీవుడ్ సెలబ్రెటీలు.


No comments:

Post a Comment