Friday, June 6, 2014

పురుషుల యొక్క జుట్టు ...


సాధారణంగా జుట్టు అందంగా మరియు హెల్తీగా ఉండాలనే కోరిక మహిళల్లో మాత్రమే కాదు, పురుషుల్లో కూడా ఒక కోరిక. ఇతరులను ఆకర్షించడం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జుట్టును కలిగి ఉండటం వల్ల పురుషులను వ్యక్తిగతంగా సంతోషంగా ఫీల్ అవుతారు. అదే జుట్టు సరిగా లేకున్నా, జుట్టు సమస్యలున్నా ఇతరుల నుండి కామెంట్స్ పొందడం తప్పదు. పురుషులు ఎవరైతే అందంగా కనబడాలని కోరుకుంటారో మరియు సొసైటీలో ఒక మంచి ఇమేజ్ ఉండాలని కోరుకుంటారో అటువంటి వారికి హెల్తీ హెయిర్ చాలా అవసరం. జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాతవరణ కాలుష్యం, డస్ట్ వల్ల జుట్టు నాణ్యత తగ్గిపోతుంది. డస్ట్ ఎక్కువ సమయంలో తలలో నిల్వ ఉండిపోవటం వల్ల జుట్టును బలహీనపరచడంతో పాటు, జుట్టు సామర్థ్యాన్ని తగ్గించేస్తుంది. వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి వల్ల జుట్టుకు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ముఖ్యంగా పురుషులు కేశాల మీద తగిన శ్రద్ద తీసుకోకపోతే ప్రయోజనం ఉండదు. అలాగే హెయిర్ డ్యామేజ్ కు మరో కారణం అధికంగా రసాయనాలు ఉపయోగించడం. హెయిర్ సలూన్ల వల్ల కూడా ఎక్కువగా జుట్టుకు నష్టం జరుగుతుంది. ఇలాంటివి ఎక్కువగా తరుచూ చేసుకోవడం మీ జుట్టుకు అంత మంచిది కాకపోవచ్చు . ఈ ఆర్టికల్ ఒక మంచి ఆరోగ్యకరమైన మరియు హెల్తీ హెయిర్ గురించి మాట్లడుతున్నాం . కాబట్టి, హెల్తీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ పొందాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, శ్రద్ద పెట్టడం చాలా అవసరం. పురుషులు ఆరోగ్యకరమైన మరియు స్ట్రాంగ్ హెయిర్ పొందడానికి మరో పెద్ద సీక్రెట్ హెయిర్ స్టైల్స్ ను అడాప్ట్ చేసుకోవాలి. పురుషుల యొక్క జుట్టు స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా పొందడానికి ఈ క్రింద కొన్ని పాయింట్స్ ఉన్నాయి...


No comments:

Post a Comment