Sunday, August 10, 2014

ఐబిఎఫ్ డబ్ల్యు 2014

ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2014, గత సంవత్సరం కంటే, ఈ సంవత్సరం చాల గ్రాండ్ గా ఉంది . ఈ సంవతర్సంర ఐబిడబ్ల్యు
2014 రెండవ రోజున ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోర్ డిజైన్ కు ‘రియింక్రనేటింగ్' అనే టైటిల్ కూడా ఇచ్చారు. బియండబ్య్లు బ్రైడల్ ఫ్యాషన్ వీక్, థీమ్ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అంత అధ్భుతంగా బ్రైడల్ అవుట్ ఫిట్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ కలెక్షన్స్ ఐబిడబ్ల్యు 2014 సెలబ్రెటీలు ధరించి బ్రైడల్ అవుట్ ఫిట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీ అధితి రావ్ ధరించిన బ్రైడల్ డ్రెస్ అద్భుతంగా ఉంది. ఆగష్టు 8 లేట్ నైట్ జరిగిన ఈ ఫ్యాషన్ షోలో ఈ యంగ్ బాలీవుడ్ స్టార్ ‘ఢిల్లీ ఐ లవ్ యూ. రీగల్ రాఘవేంద్ర రాథోర్ #ఐబిఎఫ్ డబ్ల్యు 2014'కోసం ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేశారు. అప్పటి వరకూ రాఘవేంద్రరాథోర్ డిజైన్ చేసిన డ్రెస్ ను మనం చూడవచ్చు. ఆదితీ రావ్ హైదరీ వైట్ అవుట్ ఫిట్ డ్రెస్ ల ర్యాంప్ వాక్ చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది. ఐబిడబ్ల్యు 2014లో రన్ వేలో, ఆధితీ రావ్ హైదరీని వైట్ కలర్ శారీ ఫుల్ అద్భుతమైటువంటి జర్ధోసి వర్క్ ను అద్భుతంగా ఆకట్టుకొన్నది. ఈ షిమ్మరింగ్ వైట్ శారీ మెరుస్తూ డిజైన్ చేూసి ఆర్గాంజా మరియు సీక్వెన్స్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. ఈ చీర మీద జర్ధోశీ వర్క్ సిల్వర్ మ్యాచిగ్ ఎక్స్ ట్రార్డినరీగా కనబడుతున్నది. ఆధితి రావ్ హైదరీ ఫుల్ స్లీవ్ బ్రోకేట్ జాకెట్ చాలా అద్భుతంగా స్టైలిష్ గా మరియు మోడ్రన్ గా కనబడుతున్నది. ఈ చీర యొక్క పల్లు, మెడచుట్టూ రోల్డ్ చేయబడింది. చీరమీద ఇలా డ్రాప్ చేయడం కొత్తగా ఆసక్తికరంగా ఉంది. వింటర్ సమయంలో ఇది అద్భుతంగా ఉండటం మాత్రమే కాదు, వార్మ్ జాకెట్ మరియు షాల్ ఇలా వేసుకోవడం మోడ్రన్ గాను, స్టైలిష్ గాను ఉంటుంది. ఐబిఎఫ్ డబ్ల్యు 2014లో ఆదితి రావ్ హైదరీ చాలా గ్రాండ్ గా , పెద్ద సైజు జుమ్కాలను ధరించింది. అలాగే వెనుకవైపుగా హాఫ్ పోనీటైల్ హెయిర్ స్టైల్ కూడా ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. ఆమె ఈ వైట్ శారీ కోట్ లో మరింత అందంగా కనబడేందుకు మ్యానేజ్ చేసింది. అంతే కాదు ర్యాంప్ మీద ఆమెతో పాటు యాక్టర్ అలీ ఫజల్ తన వెంటనడవడం అందరినీ ఆకర్షించింది.


No comments:

Post a Comment