అలనాటి, మేటి అతిలోకసుందరి శ్రీదేవి. హాటెస్ట్ అంటే అది యవ్వనంలో ఉన్నప్పుడు కావచ్చు, 51వయస్సులో ఉన్నప్పుడు కావచ్చు, ఏ వయస్సులో నైనా హాటెస్ట్ గా కనిపించడం
మాత్రం దేవుడి ఇచ్చిన బహుమతే అని చెప్పవచ్చు. అది మరింత గ్రేట్ గా బర్త్ డే గిఫ్ట్ అవుతుంది. ఈరోజు శ్రీదేవికపూర్ 51వ పుట్టినరోజు. అయినా ఇప్పటికీ ఏమాత్రం అందం మాత్రం తరగలేదు. అప్పటిలాగే ఇప్పటికీ స్మోకీ హాట్ లుక్ తో ఉన్నారు. కాబట్టి, ఇది మనం ఆమెకు అందించే బర్త్ డే గిఫ్ట్. గడిచిన ఈ సంవత్సర కాలంలో ఆమె ధరించిన కొన్ని బెస్ట్ డ్రెస్సులను ఈ క్రింది స్లైడ్ ద్వారా మీకు అందిస్తున్నాము. ఈ అద్భుతమైనటువంటి ఫోటులను చూస్తూ శ్రీదేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపండి.. ముఖ్యంగా చెప్పాంలే శ్రీదేవి ఏడ్రెస్సులో అయినా హాట్ గానే కనబడుతుంది. కానీ, చీరల్లో మరింత హాట్ గా కనిపిస్తుంది. అయితే ఆమె ఈక్వెల్ గా ఎక్కువ డ్రెస్సులను, జీన్స్ మరియు ఇండియన్ సిల్హౌట్టే లను ఎక్కువగా ఎంపిక చేసుకుంటుంది. నిజానికి ఇటువంటి అందగెత్తలు మరింత అందంగా కనబడాలంటే, డ్రెస్సుల సెలక్షన్స్ చాలా కష్టంగా ఉంటుంది. ఎలాంటివి పడితే అలాంటి ఎంపిక చేసుకొంటే, అంత అందంగా కనిపించరు. ఎప్పుడు కూడా పర్సనాలిటీని డ్రెస్ కోడ్ డామినేట్ చేయాలి. లేదంటే అందంగా కనిపిస్తారు కానీ, డ్రెస్సు అందంగా ఉండకపోవడంతో అందంలో లోపం కనిపిస్తుంది. మరి ఆమె వార్డ్ రోబ్ లో వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. మరి శ్రీదేవి రీసెంట్ గా ధరించిన కొన్ని అమేజింగ్ డ్రెస్సులను ఆమె బర్త్ డే సందర్భంగా మీకోసం ఈ క్రింది స్లైడ్ లో ఇస్తున్నాం.

No comments:
Post a Comment